సాధారణంగా ఆవులలో గాని బర్రెల లో గాని ఫ్యాట్ శాతం అవి తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది ఎక్కువగా పచ్చి గడ మేడం ద్వారా ఫ్యాట్ శాతం తగ్గుతుంది తరచుగా పచ్చి గడ్డి కాకుండా, రోజులో ఒక పూట ఎండు గడ్డిని కూడా ఇవ్వాలి ఇలా ఇచ్చినట్లయితే పాల ఫ్యాట్ శాతం పెరుగుతుంది
రోజువారీ ఇచ్చే మేతలో కొంత పచ్చి గడ్డి, కొంత భాగం ఎండు గడ్డి ఉండే విధంగా చూసుకోవాలి దానితోపాటు మనం ఇచ్చేటువంటి దానా లొ కూడా ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, క్రొవ్వులు ఉండే విధంగా చూసుకున్నట్లయితే ఆవు ఇచ్చే పాలలో కూడా ఈ ఫ్యాట్ శాతం ఎక్కువగా ఉంటుంది
దాన , గడ్డి తో పాటు ఈ మార్కెట్లో దొరికేటువంటి మినరల్ మిక్సర్ కూడా వాడినట్లయితే పాల యొక్క వెన్న శాతాన్ని పెంచే సూక్ష్మ పోషకాలు అందుతాయి తద్వారా పాల యొక్క ఫ్యాట్ శాతాన్ని ప్రభావితం అవుతాయి.
buy ☝️
ఇవన్నీ వాడినప్పటికీ ఇంకా మీరు అనుకునే ఫ్యాట్ శాతం రానట్లయితే ఫ్యాట్ పెంచడానికి మార్కెట్లో చాలావరకు పౌడర్స్ లభిస్తాయి అందులో సరియైన మంచిగా పనిచేసే పౌడర్స్ ని ఎంచుకొని వాడాలి. అందులో ఒకటి Bypass fat మంచి ఫ్యాట్ పెరుగుదలలో పనిచేస్తుంది
buy,☝️
https://amzn.to/3N8tSs2: ఆవులలో , బర్రెలను పాల యొక్క fat % పెంచడం👇Bypass fat దీనిని డైలీ 50 గ్రాములు ఉపయోగించినట్లయితే ఫ్యాట్ శాతం కచ్చితంగా పెరుగు తుంది పైన ఇచ్చినటువంటి లింకును ఉపయోగించి ఈ ప్రోడక్ట్ ని కొనవచ్చు