నమస్తే 🙏

జీవాలు పెంచుతూనే రైతులందరికీ తెలియజేయునది ఏమనగా మనం ఉపయోగించే లివర్ టానిక్ ఏ సందర్భంలో  ఉపయోగించాలి అదేవిధంగా ఎంత మోతాదులో , ఎన్ని రోజులు ఉపయోగించాలి అనేదిపూర్తి వివరణ తెలుసుకుందాం.

ప్రాధాన్యతలు

👉 జీవాలు తొందరగా బరువు పెరగడానికి.

👉 డీవార్మింగ్ చేసిన తరువాత

👉వ్యాక్సినేషన్ చేసిన తరువాత

👉వ్యాధి బారిన పడినప్పుడు

Liver tonic uses

లివర్ టానిక్ లను గొఱ్ఱెలు మరియు మేకలకు ఇవ్వండం వల్ల వీటికి కలిగే ప్రయోజనాలు

వీడియోలో చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి👇

Liver tonic uses:

https://youtu.be/8REJHPEMBtg?si=DrKRJY92Z6kl5eyI

🛡️గొర్రెలకు మరియు మేకలుకు ఒత్తిడిని దూరం చేస్తుంది.

🛡️డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది.

🛡️లివర్ లోని విషపదార్థలను బయటకు పంపుతుంది.

🛡️లివర్ యెుక్క పనితీరు మెరుగవుతుంది.

🛡️గడ్డి మరియు నీరు ఎక్కువగా తీసుకుంటాయి, ఆకలి పెంచడంలో తోడ్పడుతుంది.

🛡️బలహీనమైన గొఱ్ఱెలు బలంగా తయారవుతాయి.

🛡️అబార్షన్స్ (ఈసుకుపోవడం) తగ్గిస్తుంది.

🛡️పిల్లలు బలంగా పుట్టేలాగా( చేస్తుంది దృఢమైన శ్రేష్టమైన శరీర పెరుగుదలకు తోడ్పడును).

🛡️ఈనిన గొఱ్ఱెలకు పాలు ఎక్కువగా పెరుగుతాయి.

🛡️ఈ మందు తాపిన తరువాత పుట్టే పిల్లలు మట్టి తినకుండా నిలుపుదల చేస్తుంది

టానిక్ లు వాడు విధానం:

పెద్ద గొఱ్ఱెలకు 10-15ml,

కొదమ&మార్క 5- 8ml,

పిల్లలకు 3-5ml

చిన్నపిల్లల్లో 3-5 ml

ఈ విధంగా 3 నుండి 5 రోజులు తాగించినట్లయితే జీవాల ఆరోగ్యం మెరుగుపడి

బరువు కూడా పెరుగుతుంది. మార్కెట్లో చాలా రకాల లేవటానికి అందుబాటులో ఉన్నాయి

మీకు నచ్చినటువంటి

Leave a Comment