మేక పిల్లల్లో ఊసరవెల్లి రోగం లేదా తీపి రోగం

నమస్తే🙏 మేక పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్త మేక పిల్లల్లో ఊసరవెల్లి రోగం లేదా తీపి రోగం జీవాలు లేదా మేకల పెంపకంలో ఎక్కువగా తరచుగా చిన్నపిల్లల్లో వచ్చేటువంటి రోగాలలో ఇది ఒకటి ఊసరవెల్లి రోగం లేదా తీపి రోగం ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా దీనిని పిలవడం జరుగుతుంది దీనిని అరికట్టక పోయినట్లయితే ఎక్కువగా పిల్లలు చనిపోయి నష్టాల బారిన పడే అవకాశం ఉంటుంది. మేక పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఊసరవెల్లి రోగంలో వాడాల్సిన … Read more